వైసీపీ నేతల కనుసన్నల్లో డ్రగ్స్, స్పా పేరుతో వ్యభిచారం
గంజాయి,డ్రగ్స్,క్రికెట్ బెట్టింగ్… వంటి వాటితో యువత దారి తప్పుతున్నారని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ...