ముంబై… దేశ ఆర్థిక రాజధాని. అక్కడ క్షణానికో నిర్ణయం, నిమిషానికో కొత్త డీల్, ప్రతి అడుగు కోట్లాది రూపాయల వ్యాపార హడావిడి! అక్టోబర్ 6, 2025 న, ఈ అత్యంత బిజీ పారిశ్రామిక లోకంలో...
తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా శివధర్ రెడ్డి పండితుల వేద మంత్రాల నడుమ డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ డీజీపీగా నియమించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఏ లక్ష్యంతో తనను...
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా విదేశీ వన్యప్రాణాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న ఒక ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారించిన అధికారులు అతని వద్ద నుంచి అరుదైన వన్యప్రాణాలను...
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త డిపో నిర్మాణం, బస్ స్టేషన్ల అప్‌గ్రేడేషన్, పునరుద్ధరణ, ఆధునీకరణ పనుల కోసం రూ.108.02 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. పనులు...
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. గత నాలుగు రోజులుగా ఆయన ఆరోగ్యం బాగోలేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్‌కు వైరల్ ఫీవర్‌తో పాటు...
బీహార్ రాష్ట్రంలో ఎన్నికల వేళ మహిళల కోసం ప్రధాని నరేంద్ర మోదీ భారీ పథకాన్ని ప్రారంభించారు. శుక్రవారం వర్చువల్ విధానంలో “ముఖ్యమంత్రి మహిళా రొజ్‌గార్ యోజన”ను ప్రారంభిస్తూ, 75 లక్షల మహిళల బ్యాంకు ఖాతాల్లో...
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను ఆయన ఛాంబర్ లో విద్య, ఐటి శాఖల మంత్రి లోకేష్ సోమవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ నెల 25న మెగా డీఎస్సీ విజేతలకు నియామక ఉత్తర్వులు...
పాలనలో డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ అత్యంత ముఖ్యమైన అంశమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సాంకేతికతతోనే ప్రజలకు పాలను మరింత చేరువ చేసే అవకాశం ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. కేంద్ర ఐటీ సమాచార మంత్రిత్వశాఖ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో బదిలీ చేసిన కొందరు అధికారులకు ఈ రోజు పోస్టింగ్‌లు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ జెన్కో మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎస్.నాగలక్ష్మిని నియమించారు. సి.ప్రశాంతిని పునరావాస డైరెక్టర్‌గానూ, బి.ఆర్.అంబేద్కర్‌ను స్టాంప్స్ అండ్ రిజిష్ట్రేషన్ జనరల్‌గానూ,...
రూ. 3,500 కోట్ల విలువైన ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నేడు పలు రాష్ట్రాల్లో విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహించింది. ఈ చర్య మనీలాండరింగ్ దర్యాప్తులో ఒక కీలకమైన అడుగుగా...