జమ్మూ కాశ్మీర్ లో లష్కరే తొయిబా ఖతం అయినట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. కాశ్మీర్ లోయలో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన చివరి క్రియాశీల స్థానిక ఉగ్రవాది...
ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పరువు నష్టం కేసులో నిర్దోషిగా విడుదల అయ్యారు. ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ కోర్టు ఈ మేరకు 2018 నాటి పరువు నష్టం కేసును కొట్టేసింది. 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు...
యమునా నది ప్రక్షాళనకు కేంద్రం శ్రీకారం చుట్టుంది. యమునా నదిలోకి మురుగునీరు చేరకుండా అడ్డుకునే లక్ష్యంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం రూ.8,941.22 కోట్ల విలువైన ఢిల్లీ జల్ బోర్డు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు,...
పంజాబ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంలో చేసి తీరుతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా దసరా నాడు ప్రతిన బూనారు. 2029 డిసెంబర్ 31 నాటికి రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారాన్ని...
దేశ అంతర్గత భద్రతలో మారుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు యువ ఐపీఎస్ అధికారులు సిద్ధం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. అధికారాన్ని హోదాగా కాకుండా బాధ్యతగా భావించాలని, ప్రచారానికి దూరంగా ఉంటూ ఫలితాలపైనే...
చైనా సరిహద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. అరుణాచల్ ప్రదేశ్లో వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి కొన్ని ప్రాంతాల్లో భారత సైనికులు...
వివాదాస్పదంగా మారిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ముందుకు తీసుకెళ్లకపోవచ్చని తెలుస్తోంది. గురువారం జరగాల్సిన కేంద్ర మంత్రివర్గ సమావేశాన్ని ప్రభుత్వం రద్దు చేయడంతో ఈ అంశాలపై...
జార్ఖండ్ లో పేపర్ లీక్ నిరసనలపై పోలీసులు లాఠీ చార్జి చేయడాన్ని నిరసిస్తూ ఇండియా కూటమి పార్లమెంటు సభ్యులు పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద నిరసనలు చేపట్టారు. పార్లమెంట్ ప్రధాన ద్వారం ‘మకర్ ద్వార్’...
జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, నిరసనకారులపై పోలీసుల దాడి ఘటనపై ప్రతిపక్షాల ఆందోళనలు, జవాబుదారీతనంపై డిమాండ్ల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం లోక్సభలో ఈ అంశంపై స్పందించనున్నారు. ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వచ్చి.....
కేరళ అధికారిక పేరును ‘కేరళం’గా మార్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. మలయాళ భాషలో రాష్ట్రం పేరును ‘కేరళం’గా పిలుస్తుండటంతో, రాజ్యాంగంలోని ప్రథమ షెడ్యూల్లో ఉన్న ‘Kerala’ పేరును ‘Keralam’గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం చాలాకాలంగా కోరుతోంది....