కరీంనగర్హోమ్రామడుగులో శాశ్వత విద్యుత్ లైన్ వీధి దీపాల ఏర్పాటుSatyam NewsOctober 2, 2026 by Satyam NewsOctober 2, 202607 బతుకమ్మ పండుగ ఉత్సవాల ఏర్పాట్లలో భాగంగా రామడుగు గ్రామంలో ఎన్నడూ లేని విధంగా శాశ్వత విద్యుత్ లైన్, వీధి దీపాల లైన్‌ను ఏర్పాటు చేశారు. సర్పంచ్ మహమ్మద్ మొహీజ్ ఆధ్వర్యంలో ఉప సర్పంచ్, పాలకవర్గం...