వివాదంలో ముమ్ముట్టి: సోషల్ మీడియాలో విమర్శల దాడి
మలయాళం సూపర్ స్టార్ ముమ్ముట్టి లేనిపోని వివాదంలో చిక్కుకుని సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యాడు. బీజేపీ కేరళ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, న్యాయవాది బి. గోపాలకృష్ణన్ కుమార్తె వివాహం ఇటీవల తిరుచూరులో ఘనంగా జరిగింది. అయితే...
