పేర్ని, జోగి…. జగన్ కు తలపోటు
ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులతో వైకాపా అధినేత వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డికి తలనొప్పులు తప్పడం లేదు. వీరిద్దరి వ్యవహారశైలితో పార్టీకి నష్టం జరుగుతుందని, వీరి స్వంత సమస్యలకు పార్టీని అడ్డుపెట్టుకుంటున్నారని, పార్టీకి బలం కావాల్సిన...