రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో రాజుగారిమెట్ట మలుపు వద్ద బస్ ప్రమాదం జరిగింది. బస్సులో ఇద్దరు డ్రైవర్లు సహా బస్సులో...
