విజయనగరంహోమ్

రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం

#BusAccident

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ఘాట్‌ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చింతూరు-మారేడుమిల్లి ఘాట్‌ రోడ్డులో రాజుగారిమెట్ట మలుపు వద్ద బస్ ప్రమాదం జరిగింది. బస్సులో ఇద్దరు డ్రైవర్లు సహా బస్సులో 39 మంది యాత్రికులు ఉన్నారు. ఏడు రోజులపాటు పుణ్యక్షేత్రాల సందర్శనకు బయలుదేరిన శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్స్ బస్సు భద్రాచలం దర్శనం పూర్తిచేసుకుని అన్నవరం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఇప్పటి వరకు తొమ్మిది మంది దుర్మణం చెందారు. కాగా మృతులంతా చిత్తూరు జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. అయితే డ్రైవర్ నిద్ర మత్తులో ఈ ఘోర జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

Related posts

వృద్ధి రేటు పెరుగుదలపై సీఎం చంద్రబాబు సమీక్ష

Satyam News

ఆస్ట్రేలియాలో బిజీబిజీగా లోకేష్‌!

Satyam News

ఆల‌యాల‌ ప‌రిస‌రాల్లో తిరుమ‌ల త‌ర‌హా నిబంధ‌న‌లు

Satyam News

కపిల్ శర్మ కేఫ్‌పై మూడోసారి కాల్పులు

Satyam News

గిన్నిస్ రికార్డ్ లక్ష్యంగా అయోధ్య లో 9వ దీపోత్సవం

Satyam News

#TeamIndia: అణు క్షిపణులు తీసుకెళ్లే జలాంతర్గామి సిద్ధం

Satyam News

Leave a Comment