నల్గొండహోమ్

టైర్ పేలి కారు బోల్తా

టైర్ పేలి కారు బోల్తా పడడం తో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రభుత్వ టీచర్ కల్పన మృతి చెందిన ఈ ఘటన సూర్యాపేట జిల్లా అర్వపల్లి సమీపంలో చోటుచేసుకున్నది. ఈ రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ టీచర్ కల్పన మృతి చెందారు.

టీచర్లు ప్రయాణిస్తున్న కారు టైర్ ఒక్కసారిగా పేలడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న మరో నలుగురు టీచర్లకు గాయాలు కాగా, వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

Related posts

తైవాన్ విషయంలో అమెరికాను హెచ్చరించిన చైనా?

Satyam News

నీ బొమ్మల పిచ్చి కోసం ప్రజాధనం ఖర్చు  చేస్తావా?

Satyam News

ఐర్లాండ్ నుంచి నడుస్తున్న ఫేక్ సోషల్ మీడియా ఎకౌంట్?

Satyam News

వేసవిలో నీటి ఎద్దడి రానీయకుండా చెరువులు నింపాలి

Satyam News

అంబేద్కర్ కి అవమానం చేసిన వారిపై కఠిన చర్యలు

Satyam News

విద్యుత్ కొనుగోలు ఛార్జీలు తగ్గించేలా ప్రణాళికలు

Satyam News

Leave a Comment