విజయ్ తో కలిసి జగన్ ‘మత’ ఫ్రంట్… తోడు కేటీఆర్
పాన్ ఇండియా పాలిటిక్స్ చేయలేని ప్రాంతీయ పార్టీలు.. రీజనల్, రెలీజియన్ సెంటిమెంట్ రాజకీయాలనే నమ్ముకొంటున్నాయి. గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తే.. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్.. అధిపత్యాన్ని సవాల్ చేయడానికి ఒక...
