ఈ రోజు మల్దకల్ మండలంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం నందు మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్యర్యంలో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన కార్యక్రమన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బాలికలు...
NV పౌండేషన్, చైర్మన్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు నక్క వేణుగోపాల్ యాదవ్ దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం నర్సాయిపల్లి గ్రామంలో నర్సాయిపల్లి దుర్గామాత కమీటీ...
మదనాపూర్ సమీపంలోని సరళాసాగర్ జలాశయం వరద ప్రవాహాలతో ఉధృతంగా ఉప్పొంగుతోంది. జలాశయం వద్ద ఒక వుడ్ సైఫన్, ఒక ప్రైమరీ సైఫన్ ఆటోమేటిక్‌గా తెరుచుకోవడంతో భారీగా నీరు విడుదల అవుతోంది. దీంతో కాజ్‌వే బ్రిడ్జ్...
వనపర్తి జిల్లా కేంద్రంలో ఎ సిబి కార్యాలయం ఏర్పాటు చేయాలని నిజాయితీపరులు కోరుతున్నారు. వివిధ శాఖలకు చెందిన కొందరు ఉద్యోగులు సామాన్య ప్రజల సమస్యలు పరిష్కారం చేయడానికి అవకాశం ఉన్నా కాని చేయరు. కారణాలు...
వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ ఎస్సైగా కె. హిమబిందు పదవి బాధ్యతలు స్వీకరించారు. శ్రీరంగాపూర్ నూతన ఎస్సై పదవి బాధ్యతలు స్వీకరించిన హిమబిందు శుక్రవారం వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్...
వనపర్తి జిల్లా కేంద్రంలో లక్షల్లో అద్దె పొందుతున్న కొన్ని భవనాలకు ఆస్థి పన్ను వేలల్లో ఉంటుందని పిర్యాదులు ఉన్నా కాని చర్యలు లేవు. ఇంకా కొన్ని భవనాల్లో విద్యా సంస్థలు, ఇతర వ్యాపార సంస్థలు...
సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణకు స్వాతంత్రం దక్కిన సందర్భంగా పండగ రోజు కానీ, ఇక్కడ మాత్రం ఏ ప్రత్యేకత లేకుండా పోయిందని బిజెపి జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా...
గద్వాల భీం నగర్ లోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. సోమవారం రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం నందు వేంచేసి...
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎస్.ఆర్ గార్డెన్ లో యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయూ ఆధ్వర్యంలో నారాయణపేట లైన్స్ క్లబ్, హైదరాబాద్ మలక్ పేట్ యశోద ఆస్పత్రి, శ్రీ నేత్రా ఆస్పత్రి సనత్ నగర్...
వనపర్తి పట్టణంలో కల్వర్టు నిర్మించి లక్షలాది ప్రజాధనం వృధా చేశారని బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ విమర్శించారు. కలెక్టర్, ఎస్పీ, జిల్లాస్థాయి అధికారులు నిత్యం ఇదే రహదారిపై...