మళ్లీ ఫేక్ సర్వేల గోల.. నిండా మునిగినా జగన్ మారడా..??
ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటింది.. ఏడాదిన్నర పాలనపై ఐఐటీఎన్‌ల సర్వే ఒకటి వెలుగులోకి వచ్చింది.. ఈ సర్వేలో సుమారు 40 ప్రశ్నలు సంధించారు.. నియోజకవర్గానికి వెయ్యి మంది చొప్పున భారీగానే...
