అమరావతిలో ఆసుపత్రులకు భారీ రాయితీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతిని గ్లోబల్ హెల్త్‌కేర్ హబ్ గా తీర్చిదిద్దడానికి భారీ ఆరోగ్య సంరక్షణ సంస్థలకు ప్రోత్సాహాన్ని ప్రకటించింది. స్టాంప్ డ్యూటీ మినహాయింపు పొందిన సంస్థలలో ముఖ్యంగా మూడు పెద్ద ఆసుపత్రులు ఉన్నాయి:...