మంచినీటి ట్యాంకులు ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్
విజయనగరంను సమస్యలు లేని నగరంగా మారుస్తామని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి విజయనగరంను రాజీ పడకుండా అభివృద్ధి చేసారని పేర్కొన్నారు. ధర్మపురి లో 30,...