నాయుడుపేటలో ఎన్.టి.ఆర్ విగ్రహ భూమి పూజ
నాయుడుపేట తెలుగు ప్రజల చిరకాల కోరిక నెరవేరుతోంది. మాజీ ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి విగ్రహ భూమిపూజ కార్యక్రమం గురువారం ఉదయం 10:30 గంటలకు నిర్వహించనున్నారు....