తూర్పుగోదావరి జిల్లా లో రోడ్డు ప్రమాదం
తణుకు నుండి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సు పెరవలి వద్ద ప్రమాదానికి గురైంది. బస్సు స్టీరింగ్ రాడ్ విరిగిపోవడంతో అదుపుతప్పి ముందుకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న సలాది సత్యనారాయణను ఢీకొట్టి, ఆపై...