సినిమాహోమ్

ఈ చిత్రంలో కూడా జాన్వీ అందాల ఆరబోతేనా?

#JahnaviKapoorInPeddi

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన పెద్ది సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ అచ్చియమ్మగా కనిపించనుంది. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. దేవర సినిమాలో జాన్వీ ఓ రేంజ్ క్యారెక్టర్ లో కనిపిస్తుందేమో అనుకున్నారు.

కానీ, అందాల ఆరబోతకు, సాంగ్స్ కు తప్ప చెప్పుకోదగినట్లు ఏమి లేదు. దేవర 2 లో అయినా తంగం పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది అనుకుంటే ఆ సీక్వెల్ ఇంకా పట్టాలే ఎక్కలేదు. దేవర తరువాత జాన్వీ ఆచితూచి అడుగులువేస్తోంది. అందుకే పెద్ది లాంటి స్పోర్ట్స్ డ్రామాను ఎంచుకుంది అని అనుకున్నారు.

అయితే చికిరి చికిరి సాంగ్ లో అమ్మడి అందాల ఆరబోత చూశాక ఇందులో కూడా ఆమె దానికే పరిమితం అని విమర్శలు వచ్చాయి. ఇక తాజాగా ట్రైలర్ లో కూడా జాన్వీ అందాల ఆరబోత చూశాక నెటిజన్స్ కన్ఫర్మ్ చేశారు. ఈ చిత్రంలో కూడా అమ్మడి అందాల ఆరబోత, డైలాగ్స్ మరీ బోల్డ్ గా ఉన్నాయి. అయితే అచ్చియమ్మ పాత్రను ఎలా డిజైన్ చేశాడు అనేది చూడాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.

Related posts

యువత రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలి

Satyam News

దాససాహిత్య గాయకులకు టీటీడీ నుంచి సువర్ణావకాశం

Satyam News

రిలయన్స్ వారసుడు.. ఆంధ్ర దత్త పుత్రుడు.. అనంత్ అంబానీ!

Satyam News

విద్యుత్ సమస్యలు ఎదురైతే పరిష్కరించడానికి సిద్ధం

Satyam News

దోమల నివారణకు ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్

Satyam News

సైఫన్ గేట్లు తెరుచుకున్న సరళాసాగర్

Satyam News

Leave a Comment