పులివెందులలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు
స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా రాష్ట్రంలో నేడు మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలలో పోలింగ్ చురుకుగా సాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా 92 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో అంటే 3 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీల్లో, రెండు నగర...
