ఏపీకి రాయల్ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి.!
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన తయారీ కేంద్రాన్ని తిరుపతిలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. దాదాపు రూ. 2,508 కోట్ల పెట్టుబడితో...
