ముఖ్యంశాలుహోమ్

కోల్ కతా కాళీమాతను దర్శించుకున్న మంత్రి నారా లోకేష్

#Lokesh

విద్య, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్‌ కోల్‌కతాలోని కాళీ మాత ఆలయాన్ని సంద‌ర్శించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు లోకేష్‌కు స్వాగ‌తం ప‌లికారు. కాళీమాత‌ను ద‌ర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. శక్తి స్వరూపిణి కోల్‌కతా కాళీ మాతను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంద‌ని లోకేష్ తెలిపారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అన్నిరంగాల్లో అగ్ర‌గామిగా ఉండాల‌ని, ప్ర‌జ‌లంద‌రికీ ఆయురారోగ్యాలు, ఆనంద‌మ‌య జీవితం ప్ర‌సాదించాల‌ని కాళీమాత‌ను వేడుకున్నాన‌న్నారు.

Related posts

దసరా ఉత్సవాల్లో ఏఐతో భక్తుల భద్రతకు పెద్దపీట

Satyam News

అమిత్ షా అఖిలేష్ మధ్య మాటల యుద్ధం

Satyam News

సారిక వ‌ద్ద ప‌ది ఎక‌రాల్లో జిల్లా జైలు నిర్మాణం

Satyam News

చమురు ఎగుమతులతో ఇరాన్ కు భారీ ఆదాయం

Satyam News

విశాఖలో ఐటీ జోష్‌… ఒకే రోజు పది సంస్థలు ఓపెనింగ్‌

Satyam News

ఈ నెల 14 లోగా డిజిటిలైజేష‌న్  ప్ర‌క్రియ‌ను పూర్తి

Satyam News

Leave a Comment