అనంతపురంహోమ్

చెవి కమ్మల కోసం వృద్ధురాలి హత్య

#AnanthapuramPolice

చెవులకు ఉన్న  బంగారు కమ్మల కోసం వృద్ధురాలిని హత్య చేసిన ఘటన అనంతపురంలో  చోటుచేసుకుంది. అనంతరం హరిజన చిన్న నాగమ్మని (70) రొకలి బండ తో మోది హత్య చేసి దుండగులు పరారీ అయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే అనంతపురం పట్టణంలోని  కొవ్వూరు నగర్ లో  మృతురాలి చిన్న నాగమ్మ, మనవాడు తో కలసి వుంటున్నారు. ఈ రోజు మధ్యాహ్నం చిన్న నాగమ్మ హత్య కి గురి అయినట్లు పోలీసులకు సమాచారం రావడంతో అనంతపురం డిఎస్పీ  కరుణాకర్ రావు సంఘటన స్థలాన్ని  పరిశీలించారు.  చెవి కమ్మల కోసమే  వృద్ధురాలిని హతమార్చినట్లు  తెలుస్తోందని డిఎస్పీ కరుణాకర్ రావు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డిఎస్పీ వెల్లడించారు

Related posts

బంగ్లాదేశ్‌లో అరెస్టైన మత్స్యకారుల విడుదలకు తక్షణ చర్యలు

Satyam News

టీఆర్ఎస్ ఇక కల్వకుంట్ల కవితదే….

Satyam News

విజయనగరం లో మోడీ ఫ్లెక్సీ తొలగింపు

Satyam News

శ్రీకాళహస్తి గిరిప్రదక్షణ మార్గం ప్రారంభం

Satyam News

గెలిచిన కాక్రోచ్: విద్యార్థులపై కేసులు కొట్టేసిన ‘సుప్రీం’

Satyam News

రహదారి భద్రత నియమాలు పాటించండి…!

Satyam News

Leave a Comment