సినిమాహోమ్

‘లూయిస్ వ్యూట్టన్’లో రాజ్ దాసిరెడ్డి సందడి

#RajDasireddy

మారుతి “భద్రం బి కేర్ ఫుల్” ఫేమ్ రాజ్ దాసిరెడ్డి… ప్రపంచప్రఖ్యాత ఫ్యాషన్ హౌస్ “లూయిస్ వ్యూట్టన్’లో సందడి చేశారు. హ్యాండ్ బ్యాగ్స్, షూస్ మొదలుకుని జ్యువెలరీ వరకు పలు రకాల అలంకార ఉత్పత్తులకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన “లూయిస్ వ్యూట్టన్’, హైదరాబాద్ స్టోర్ ను సందర్శించడం తనకెంతో సంతోషానించ్చిందని దాసిరెడ్డి పేర్కొన్నారు.

172 సంవత్సరాల సుదీర్ఘ ఘన చరిత్ర కలిగిన “లూయిస్ వ్యూట్టన్’ అనేక పర్యాయాలు ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన ఫ్యాషన్ బ్రాండ్ గా గుర్తింపు పొందింది. “లూయిస్ వ్యూట్టన్’ ప్రోడక్ట్ ధరించడాన్ని పెద్ద పెద్ద సెలబ్రిటీస్ సైతం గర్వంగా, ప్రత్యేకంగా ఫీలవుతుంటారు. రాజ్ దాసిరెడ్డి తదుపరి చిత్రం త్వరలో అనౌన్స్ కాకుంది. ఈ చిత్రం హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కనుంది.

Related posts

బెంగళూరు కేంద్రంగా ‘కుట్రల’ ఆపరేషన్

Satyam News

యుద్ధ నేపథ్యంలోనూ వడ్డీ రేట్లను మార్చని ఆర్బీఐ

Satyam News

చందాలు తీసుకోకుండా పార్టీ నడిపే ఏకైక వ్యక్తి పవన్ కల్యాణ్

Satyam News

తిరుపతి సంస్కృత యూనివర్సిటీలో లైంగికదాడి?

Satyam News

వేధింపులను ప్రశ్నించండి.. వివక్షను ఎదిరించండి

Satyam News

అర్హులైన ఏ ఒక్కరి పెన్షన్ రద్దు కాదు

Satyam News

Leave a Comment