రంగారెడ్డిహోమ్

బకారంలో రేవ్ పార్టీ భగ్నం చేసిన పోలీసులు

#raveparty

విదేశీ యువతులతో నిర్వహిస్తున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. వివరాలలోకి వెళితే రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం బకారం గ్రామ రెవెన్యూలోని S K Nature Retreat ఫార్మ్ హౌస్‌లో ఈ రేవ్ పార్టీ జరుగుతున్నది. ఈ మేరకు కచ్చితమైన సమాచారం రావడంతో ఆ పార్టీపై SOT, స్థానిక పోలీసులు దాడి చేశారు. ఈ వేడుకలో నైజీరియా, ఉగాండా దేశాలకు చెందిన 50 మందికి పైగా విదేశీయులు పాల్గొన్నారు. పార్టీలో గంజాయి, డ్రగ్స్, విదేశీ మద్యం వాడుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు సడన్ రైడ్ నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు. పార్టీకి పర్మిషన్ ఉందా? మద్యం ఎక్కడి నుంచి తెచ్చారు? డ్రగ్స్ వినియోగించారా? అనే అంశాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Related posts

వైసీపీకి గుడ్‌ బై…ఆ పార్టీలోకి విడదల రజిని జంప్‌….!!

Satyam News

విజయవాడ లో 10 వేల సీసీ కెమెరాలు

Satyam News

తిరుపతిలో వెల్లివిరుస్తున్న శ్రీవారి బ్రహ్మోత్సవ శోభ

Satyam News

ఇథనాల్ శాతాన్ని ఇప్పటిలో పెంచేదిలేదు…

Satyam News

కేరళలో ఫీజుల పెంపుపై విద్యార్ధుల నిరసన

Satyam News

పొగాకు రైతులకు డబుల్ ధమాకా…. కూటమి ప్రభుత్వం భారీ ప్యాకేజ్‌

Satyam News

Leave a Comment