ప్రత్యేకంహోమ్

డిజిటల్ అరెస్ట్ పై రిజర్వు బ్యాంక్ వివరణ

#ReserveBankOfIndia

‘డిజిటల్ అరెస్ట్’ అంశం పై రిజర్వు బ్యాంక్ డిజిటల్ కాంపెయిన్ మొదలు పెట్టింది. ఎవరైనా నిజంగా మిమ్మల్ని ఆన్‌లైన్‌లో అరెస్టు చేయగలరా? అనే ప్రశ్న కు సమాధానం చెబుతూ వివరించింది. రిజర్వు బ్యాంక్ వివరణ ఈ విధంగా ఉంది.

‘డిజిటల్ అరెస్ట్’

అనేది లేదు. ఇది సైబర్ మోసం. స్కామర్లు RBI, పోలీసులు లేదా ప్రభుత్వ సంస్థల పేర్లను దుర్వినియోగం చేసి ప్రజలను భయపెట్టి డబ్బు చెల్లించమని లేదా వ్యక్తిగత వివరాలను పంచుకోవాలని భయపెడతారు.

గుర్తుంచుకోండి:

• ఆడియో / వీడియో కాల్స్ లేదా మెసేజ్‌ల ద్వారా అరెస్ట్ జరగదు

• ఆర్థిక/వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దు

• కాలర్ యొక్క ప్రామాణికతను ఎల్లప్పుడూ ధృవీకరించండి

• సందేహం ఉంటే మీ బ్యాంకును సంప్రదించండి

సమాచారం తెలుసుకోండి సురక్షితంగా ఉండండి.

📞 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు లేదా 🌐 www.cybercrime.gov.in కు వెంటనే ఫిర్యాదు చేయండి

మరింత సమాచారం కోసం దయచేసి :https://rbikehtahai.rbi.org.in/telugu/index.html పై క్లిక్ చేయండి

ఆర్‌‌‌బీఐ చెపుతోంది … విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి!

Related posts

ట్రంప్ భార్యపై సినిమా: 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల

Satyam News

బాల రాముడిని కొల్లగొట్టిన వారంతా అరెస్టు

Satyam News

ట్రంప్ మూర్ఖత్వం వల్ల ఎంత నష్టం? ఎంత కష్టం?

Satyam News

కుంభోత్సవ ఏర్పాట్లపై సన్నాహక సమావేశం

Satyam News

విజయ్ జగన్ ఒక బొకే…. పరువు పోయిందిగా….

Satyam News

జగన్ అనుచరుడి ఉద్యోగం ఊడింది

Satyam News

Leave a Comment