జపాన్‌లో రెండో రోజు తెలంగాణ ప్రతినిధి బృందం పర్యటన
జపాన్‌లోని ఐచి–నాగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలను తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం వీక్షించింది. రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నేతృత్వంలో జపాన్‌లో పర్యటిస్తున్న బృందం రెండో రోజు పర్యటనలో భాగంగా...
