లోకేశ్‌ని సీఎంని చేయాలి.. కాదు కాదు.. పవన్ కళ్యాణ్‌కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి.. అంటూ ఒక రేంజ్‌లో డిమాండ్లు వినిపిస్తున్నాయి. అలాగని ఈ డిమాండ్లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచో.. జనసేన నాయకుల నుంచో...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ రైసినా డైలాగ్ – 2026 సదస్సులో నేడు పాల్గొన్నారు. 2016 నుంచి నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక వేదికలో తొలిసారిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆహ్వానం ఇవ్వడం ప్రత్యేకంగా...
రైతుల బాధలు వింటుంటే కడుపు తరుక్కుపోతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత టీ హరీష్ రావు వ్యాఖ్యానించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గోపాల్రావు పల్లి గ్రామంలో రైతులతో చెట్టు...
అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి భూ ఆక్రమణల ఉదంతం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో కేతిరెడ్డి సాగించిన భూ బాగోతాలపై ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
భోపాల్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో ఓ మహిళా డాక్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్రంగా స్పందించింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సృష్టి,...
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రయాణికులకు అండగా నిలిచేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నుండి భారత్‌కు పలు ప్రత్యేక విమానాలను నడుపుతున్నట్లు స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘X’...
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. గత వారం అఫ్గాన్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై పాకిస్థాన్ వైమానిక దాడులు జరపడానికి నిరసనగా, తాలిబన్ దళాలు గురువారం అర్థరాత్రి నుండి పాక్ సైనిక...
నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన మావోయిస్టు సాయుధ పోరాట ప్రస్థానం దాదాపు ముగింపు దశకు చేరుకుంది. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు దేవ్‌జీ మరియు మల్లా రాజిరెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోవడంతో ఆ పార్టీ ఉనికి...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వివాదాస్పదంగా మారిన R-5 జోన్‌ను రద్దు చేస్తూ ఏపీ సీఆర్‌డీఏ (AP CRDA) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ జోన్ పరిధిలోని సుమారు 900 ఎకరాల భూమిని తిరిగి సీఆర్‌డీఏకు...
శంషాబాద్ పరిధిలోని హిమాయత్ సాగర్ సమీపంలో ఒక యువకుడు దారుణ హత్యకు గురవ్వడం స్థానికంగా కలకలం రేపింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక నిర్మానుష్య ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు....