యమున ప్రక్షాళనకు రూ.8,941.22 కోట్ల విలువైన ప్రాజెక్టులు షురూ
యమునా నది ప్రక్షాళనకు కేంద్రం శ్రీకారం చుట్టుంది. యమునా నదిలోకి మురుగునీరు చేరకుండా అడ్డుకునే లక్ష్యంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం రూ.8,941.22 కోట్ల విలువైన ఢిల్లీ జల్ బోర్డు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు,...
