రూ.100 కోట్ల కుంభకోణంలో డిఎంకే మాజీ మంత్రి అరెస్ట్
మాజీ మంత్రి, డీఎంకే సీనియర్ నాయకుడు అన్బిల్ మహేశ్ పొయ్యామొళిని కేంద్ర నేర విభాగం పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. తమిళనాడులో ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపు పత్రాలు, ఇతర చట్టబద్ధ అనుమతులు ఇప్పిస్తామంటూ...
