Tag : #Visakhapatnam

విశాఖపట్నంహోమ్

చంద్రబాబుపై పొగడ్తల జల్లు కురిపించిన రాజ్ నాథ్ సింగ్

Satyam News
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ప్రశంసలు కురిపించారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో భారత నౌకాదళానికి తొలి స్వదేశీ ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ను ప్రారంభించిన సందర్భంగా...
విశాఖపట్నంహోమ్

జనసేన ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం సక్సెస్

Satyam News
విశాఖపట్నం లోని పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని 88వ వార్డు నరవ గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. జనసేన పార్టీ 88వ వార్డు అధ్యక్షుడు వబ్బిన జనార్ధన శ్రీకాంత్ ఆధ్వర్యంలో...
విశాఖపట్నంహోమ్

ఆందోళన కలిగిస్తున్న మెడికల్ విద్యార్ధినిల ఆత్మహత్యలు

Satyam News
మెడికల్ విద్యార్థినులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు విశాఖపట్నం వాసులకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కేవలం ఐదు రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థినులు మృతి చెందడంతో కళాశాల విద్యార్థులు, అధ్యాపకుల్లో ఆందోళన నెలకొంది. ఈ...
ప్రత్యేకంహోమ్

పేదలకు పట్టాభిషేకం: 28,445 కుటుంబాలకు పట్టాలు

Satyam News
పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొందరు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. విశాఖ జిల్లాలోని 11 మండలాలకు చెందిన 28,445 కుటుంబాలకు ఇళ్ల స్థలాలపై హక్కులు కల్పిస్తూ...
ముఖ్యంశాలుహోమ్

రికార్డు స్థాయిలో ఒకే రోజులో 9 మంది నేరస్తుల అరెస్టు

Satyam News
వివిధ నేరాలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న 9 మంది నేరస్తులను విశాఖ గాజువాక పోలీసులు రికార్డు స్థాయిలో 24 గంటల్లోనే అరెస్టు చేశారు. నేరస్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వరుసగా అరెస్టులు చేస్తున్నామని...
విశాఖపట్నంహోమ్

గాజువాకలో ఈ నెల 29న మెగా జాబ్ మేళా

Satyam News
నిరుద్యోగులైన యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈనెల 29న గాజువాకలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు గాజువాక ఎమ్మెల్యే, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. శ్రీనగర్‌లోని TSR TBK కళాశాల ప్రాంగణంలో...
ముఖ్యంశాలుహోమ్

ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక

Satyam News
ఉత్తరాంధ్ర జిల్లాలకు వాతావరణ శాఖ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. ఈ సీజన్‌లో తొలిసారిగా ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ పరిస్థితులు సూచిస్తున్నాయి. ఆగస్టు...
విశాఖపట్నంహోమ్

కోట్లు ఖర్చు పెడుతున్నారు కానీ మాకు రోడ్లు లేవు

Satyam News
విశాఖపట్నం జిల్లాలో రహదారి సౌకర్యం కోసం ఆదివాసులు చేపట్టిన వినూత్న నిరసన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిన్న ఆదివారం రోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని...
సినిమాహోమ్

విశాఖలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి

Satyam News
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విశాఖలో సందడి చేశారు. ముంబై నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న అల్లు అర్జున్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆయనను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు...
ముఖ్యంశాలుహోమ్

విశాఖలో డ్రగ్స్ కలకలం: 8 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం

Satyam News
విశాఖపట్నం నగరంలో డ్రగ్స్ కలకలం రేపింది. గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపురం వద్ద పోలీసులు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు అనుమానిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి,...