శంషాబాద్ పరిధిలోని హిమాయత్ సాగర్ సమీపంలో ఒక యువకుడు దారుణ హత్యకు గురవ్వడం స్థానికంగా కలకలం రేపింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక నిర్మానుష్య ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు....
హైదరాబాద్ సిటీ పోలీసులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. డిగ్రీ, పీజీ చదువుతున్న 25ఏళ్లలోపు విద్యార్థుల కోసం ఇంటర్న్ షిప్, ప్రొఫెషనల్ వాలంటీర్ ప్రోగ్రామ్ లను ప్రారంభించారు. ఎంపికైన వారు ఆధునిక పోలీసింగ్, డేటా అనాలసిస్,...
తెలుగు చలనచిత్ర పరిశ్రమతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ (iBomma) వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వెబ్‌సైట్ నిర్వాహకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రవికి...
హైదరాబాద్ గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు నిర్వహించిన దాడుల్లో రూ.42 లక్షల విలువైన నకిలీ రూ.500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నకిలీ కరెన్సీ సరఫరా చేస్తున్న ముగ్గురు సభ్యులను పోలీసులు...
జీహెచ్‌ఎంసీ పునర్విభజన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిని రీషఫిల్ చేస్తూ మొత్తం 12 జోన్లను ఏర్పాటు...
అంతర్ రాష్ట్ర చోరీ ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. బెంగళూరులో ఏటీఎం కేంద్రాల్లో డబ్బు నింపే వ్యాన్ నుంచి రూ.7.1 కోట్లు కాజేసిన ముఠాలో ముగ్గురు నిందితులు హైదరాబాద్ పోలీసులకు చిక్కడం సంచలనం కలిగించింది....
మైనర్లకు సంబంధించిన ఆక్షేపణీయ కంటెంట్‌ను ప్రసారం చేసినందుకు E96TV, వైరల్ హబ్ చానళ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ‘మైనర్ జంట’ ఇంటర్వ్యూ వీడియోలు వైరల్ కావడంతో.. ఐటీ యాక్ట్, బీఎన్‌ఎస్ & పొక్సో...
హైదరాబాద్ పాతబోయిన్‌పల్లిలో ఓ ప్రైవేటు పాఠశాల తరగతి గదుల్లో మత్తు పదార్థాల తయారీ కేంద్రం బయటపడటం సంచలనంగా మారింది. స్కూల్ లో చట్టవిరుద్ధంగా అల్ప్రాజోలం అనే మత్తుమందును తయారు చేస్తుండటం దిగ్భ్రాంతికి గురిచేసింది. మేధా...
మహానగర పరిధిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఈ ఏడాది సుమారు 85 వేల విగ్రహాలు కొలువుదీరినట్లు తెలుస్తోంది. చిన్న చిన్న గల్లీలు, అపార్ట్‌మెంట్స్, ఇతర చిన్న విగ్రహాలు కలుపుకొని లక్ష విగ్రహాలు ఉంటాయని పోలీసులు...
త్వరలో ప్రారంభం కానున్న గణేశ్ ఉత్సవాలకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై రాచకొండ పోలీస్ కమీషనర్ సుధీర్ బాబు, అధికారులతో సిపి ఆఫీసు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారికి సూచనలు, దిశానిర్దేశం చేశారు. కమిషనర్...