ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక
ఉత్తరాంధ్ర జిల్లాలకు వాతావరణ శాఖ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. ఈ సీజన్‌లో తొలిసారిగా ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ పరిస్థితులు సూచిస్తున్నాయి. ఆగస్టు...
