ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సోనియాగాంధీ ఆత్మకథ త్వరలో రాబోతున్నది. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథను ప్రచురించే అవకాశం నుంచి ఒక ప్రముఖ ప్రచురణ సంస్థ తప్పుకోగా, మరో...
కేరళలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతున్నప్పటికీ, కొత్త ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఢిల్లీలో కీలక...
మహిళలకు రిజర్వేషన్ పేరుతో నిర్వహిస్తున్న ప్రత్యేక పార్లమెంటు సమావేశాల అసలు ఉద్దేశ్యం వేరే ఉందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ఆక్షేపించారు. ప్రత్యేక సమావేశాల అసలు ఉద్దేశ్యం నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) అని...
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై మనీలాండరింగ్ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోవడానికి నిరాకరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ...
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) పేరు మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్న వార్తలపై గురువారం పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ నేతలు, పలు ప్రతిపక్ష ఎంపీలు నిరసనకు దిగారు. గాంధీ విగ్రహం...
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసును పరిగణనలోకి తీసుకోవడానికి ఢిల్లీ కోర్టు నిరాకరించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా...
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపై నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసును మంగళవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. ఈ దశలో ఈడీ...
భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ వారసత్వాన్ని “వక్రీకరించడానికి, అవమానించడానికి జరుగుతున్న ప్రయత్నాలు దేశపు పునాదులను దెబ్బతీయాలనే వ్యవస్థాత్మక యత్నం” అని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తీవ్రమైన విమర్శలు చేశారు. ఢిల్లీలోని జవహర్...