శ్రీ రాజరాజేశ్వరి అలంకృత అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ మంగళవారం దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రి పైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆలయానికి చేరుకున్న గవర్నర్ కు అధికారులు, వేద పండితులు...
