మెదక్హోమ్

TGIIC స్పోర్ట్స్ మీట్ లో చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి

#Jaggareddy

తెలంగాణ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్  వార్షిక స్పోర్ట్స్ మీట్  లో రెండో రోజు ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. హైదరాబాద్ ఎల్బి స్టేడియం లో  రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ స్పోర్ట్స్ మీట్ లో రెండో రోజు అయిన  గురువారం నాడు టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ఉద్యోగులతో కలిసి ఇండోర్ గేమ్స్ లో పాల్గొన్నారు.  బ్యాట్మెంటెన్,క్యారమ్స్ ఆడి ఉద్యోగుల్లో ఉత్సాహం నింపారు.

రెండు రోజుల పాటు జరిగిన ఈ క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు శుక్రవారం  ఐ.ఎస్.బి,  గచ్చిబౌలి లో బహుమతుల ప్రధానం చేస్తారు. బహుమతుల ప్రధానం తో పాటు టీజిఐఐసి ఉద్యోగులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.  ఉద్యోగుల మధ్య  ఐక్యత, స్నేహాభావం పెంపొందెందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహద పడతాయని నిర్మలా జగ్గారెడ్డి ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో టీజిఐఐసి ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ట్రంప్ హెచ్చరికలతో వణుకుతున్న ఇరాన్

Satyam News

విశాఖకు తరలి వచ్చిన కాగ్నిజెంట్

Satyam News

నాలుగు యుగాల ఆవిర్భావం ఎలా జరిగింది?

Satyam News

సిసి రోడ్డు పనులను ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్

Satyam News

ఉల్లి రైతుకు క్వింటాకు రూ.1200 చెల్లించి కొనుగోలు

Satyam News

రామతీర్థం లో మిథిల మైదానంలో వైభవంగా శ్రీరామ నవమి

Satyam News

Leave a Comment