కడపహోమ్

సమాజంలో మీడియా పాత్ర కీలకమైనది

#NTvAchari

సమాజంలో మీడియా పాత్ర కీలకమైనదని కె.శరత్ కుమార్ రాజు అన్నారు. కడప జిల్లా రాజంపేట మండలం వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ రాజంపేట ఆధ్వర్యంలో 40 సంవత్సరాల వేడుకలు తాళ్లపాక శాన్వి ఇంటర్నేషనల్ స్కూల్లో ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. సమాజంలో జరిగే మంచి చెడులను సమర్థ వంతంగా ప్రచురిస్తూ, చూపిస్తూ వాటిని పరిష్కరించే గొప్పతనం మీడియాదని శరత్ కుమార్ అన్నారు.

ఈ సందర్భంగా ప్రింట్ మరియు మీడియా కు చెందిన సూర్య దిన పత్రిక రాజంపేట పట్టణ ఇంచార్జి అలీ అక్బర్ షేర్,సీనియర్ ఎన్టీవీ జర్నలిస్ట్ దార్ల శ్రీనివాసులు ఆచారి,99 టివి రిపోర్టర్ సురేష్,మహాటివి రిపోర్టర్ శివా,6 టీవీ రిపోర్టర్ ప్రసాద్,సుమన్ టీవీ రిపోర్టర్ సుధాకర్, సీనియర్ రిపోర్టర్ గాడి అశోక్ రెడ్డి లను  వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ రాజంపేట కె.శరత్ కుమార్ రాజు వారి బృందం మహిళా చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ విజయ లక్ష్మీ,జిల్లా గవర్నర్ రామచంద్రా రెడ్డి,ప్లాటినం డోనర్ మురళి కృష్ణా తదితరులు శాలువా కప్పి సత్కరించారు.

WhatsApp Image 2026-08-09 at 16.08.10
Media plays a key role in the society

Related posts

వీఎస్‌యూలో ముగిసిన ‘ఆంగ్ల బోధన’ జాతీయ సదస్సు

Satyam News

మరింత తగ్గనున్న వైసీపీ సీట్లు, ఓట్లు….!!

Satyam News

వారంలో ఒక రోజు నో వెహికల్ డే

Satyam News

మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర దొంగ ‘పొట్టి రఫీ’ అరెస్ట్

Satyam News

త్వరలో డిజిటల్ మీడియా పాలసీ

Satyam News

రాష్ట్రపతి ఏడీసీగా నవ్య షెకావత్

Satyam News

Leave a Comment