పులివెందుల లోని ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీ ఫర్ ఆగ్రో ఎకాలజీ రీసెర్చ్ & లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ ( IGGAARL) ను జర్మన్ ఫెడరల్ ప్రభుత్వ అంబాసిడర్ డాక్టర్ ఫిలిప్ అకెర్మాన్ సందర్శించారు. వీరితో...
మూల రామాయణ రచయిత, సర్వ ప్రజానీకానికి మార్గదర్శకుడు మహర్షి వాల్మీకి జయంతి ఉత్సవాలలో టిడిపి యువ నాయకులు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి నేడు పాల్గొన్నారు. మంగళవారం రోజు ఉదయం శ్రీ వాల్మీకి మహర్షి...
రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, ప్రజల ప్రాణాలకు చేటు చేసే నకిలీ మద్యంపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం...
దసరా పండుగ అనగానే ప్రతి ఇంట్లో సంతోషం, వెలుగులు, పూజలు, బంధువుల కలయికతో సందడి మొదలవుతుంది. అయితే, ఇదే సమయం దొంగలకూ అవకాశాల సమయం అవుతుందని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ప్రజలను...
సిఐటియు అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కడప నగర కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల నివాసం ఉన్న తిలక్ నగర్ అరుంధతి నగర్ లో మొదటి రోజు పాదయాత్ర నిర్వహించారు....
బలిజ కాపు వర్గాల సమస్య ల పరిష్కారం కోసం రాష్ట్ర కాపు జేఏసీ దశల వారి ఉద్యమం కొనసాగిస్తుందని రాష్ట్ర కాపు జేఏసీ ప్రకటించింది. గిరి బలిజ జీ ఓ ను నిరసిస్తూ రాయల...
రాయచోటిలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షం పలువురు కుటుంబాల్లో విషాదాన్ని కలిగించింది. వరదనీటిలో కొట్టుకుపోయి తల్లీ-బిడ్డ షేక్ మున్నీ (27), ఇలియాస్ (6) మృతి చెందారు. మరో వ్యక్తి వంగల గణేశ్ (30)...
పులివెందుల జడ్పీటీసీగా తాజా ఎన్నికల్లో విజయాన్ని సాధించిన మారెడ్డి లతా రెడ్డి ఈరోజు ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి...
అన్నమయ్య జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి విజ్ఞప్తి చేశారు. వర్షాల తీవ్రత కారణంగా చెరువులు, వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లే ప్రమాదం...
ఎర్రచందనం చెట్లు నరికేందుకు , అక్రమ రవాణా కు రెండు వాహనాల్లో వెళ్తున్న దాదాపు 17 మంది తమిళనాడుకు చెందిన కూలీలను కడప ఎర్రచందనం స్పెషల్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. రెండు వాహనాలతో పాటు...