చిత్తూరుహోమ్

నెల్లూరు తిరుపతి జిల్లాలకు భారీ వర్ష సూచన

#rain

నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బుధవారం సాయంత్రం 5 గంటల నాటికి తిరుపతి(జి) తొట్టంబేడులో 47.2మిమీ, నెల్లూరు(జి) కృష్ణపట్నంలో 37.5మిమీ, తిరుపతి(జి) మన్నారుపోలూరులో 32.7మిమీ, చిత్తూరు(జి) నిండ్రలో 30మిమీ వర్షపాతం నమోదైందని తెలిపింది.

Related posts

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్

Satyam News

అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలి:రాచాల

Satyam News

చ‌ర్చ‌లు స‌ఫ‌లం.. రోడ్డెక్కిన ఆర్టీసీ బ‌స్సులు

Satyam News

బడా గణేష్ దర్శనానికి మార్గదర్శకాలు ఇవే

Satyam News

దేశానికే ఆద‌ర్శంగా తెలంగాణ‌లో అక్రిడిటేష‌న్ల జారీ

Satyam News

ఫలక్‌నుమా వంతెన ప్రారంభానికి సిద్ధం

Satyam News

Leave a Comment