గత పాలకుల తప్పిదాలతో….టిడ్కో నివాసితులకు కష్టాలు….
గత పాలకుల అనాలోచిత నిర్ణయాలతో అస్తవ్యస్తంగా తయారైన గుడివాడ టిడ్కో కాలనీను ప్రజలకు సౌకర్యవంతంగా తీర్చి దిద్దుతానని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. కాలనీలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఆయన...