పులివెందులలో వార్ వన్ సైడ్… జగన్ అభ్యర్ధికి డిపాజిట్ గల్లంతు…!!
ఊహించిందే జరిగింది. సొంతగడ్డ పులివెందులలో వైసీపీ అధినేత వై.ఎస్. జగన్‌కు ఘోర పరాభవం ఎదురైంది. సామాన్యులను బెదిరించి దశాబ్ధాలుగా నిర్మించిన అక్రమ సామ్రాజ్యపు కోట బీటలు వారింది. పులివెందులలో తమకు ఎదురేలేదనుకున్న జగన్ పరువు...