నేను పచ్చా చొక్కా మనిషిని…. టాలీవుడ్ సూపర్ స్టార్ సంచలనం
టాలీవుడ్ సీనియర్ స్టార్, జగ్గూభాయ్ జగపతిబాబు చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. “నేను పచ్చ చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని” అంటూ జగపతిబాబు మనసు...
