నారా లోకేష్‌కు మోదీ ‘సూపర్ ప్రశంస’!
ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో విజయవంతంగా నిర్వహించిన “సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్” అవగాహన కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభలో ప్రశంసించడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది....