పిఠాపురం కాలనీలో కలకలం.. డ్రైనేజీలో పసికందు
విశాఖపట్నంలోని పిఠాపురం కాలనీలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. డ్రైనేజీలో గోనెసంచిలో అప్పుడే పుట్టిన పసికందును గుర్తుతెలియని వ్యక్తులు పడేశారు. శిశువు ఏడుపు శబ్దాలు విన్న స్థానికులు డ్రైనేజీలో పరిశీలించగా గోనెసంచిలో చిన్నారి కనిపించింది. వెంటనే...
