సజ్జనార్ వార్నింగ్తో భయపడ్డ యూట్యూబర్లు
చిన్నారులతో బూతులు మాట్లాడించి.. వీడియోలు తీసే ఇన్ స్టా రీల్స్ బ్యాచ్కు, మైనర్లనే కనీస ఇంగితం లేకుండా ప్రేమించుకున్నారని.. ప్రేమ పక్షులని అమ్మాయి, అబ్బాయిని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేసి సొమ్ము చేసుకుంటున్న యూట్యూబ్ ఛానల్స్కు...