ప్రత్యేకంహోమ్

భార్యతో విడాకులు త్రిష తో చెట్టపట్టాలు

తమిళ స్టార్ హీరో, టీవీకే అధినేత విజయ్ విడాకుల వార్తల వేళ ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆయన చెన్నైలోని ఒక పెళ్లి రిసెప్షన్‌కు త్రిషతో కలిసి వెళ్లారు. ఇద్దరూ ఒకే కారులో ప్రయాణించారు. విజయ్ సిల్క్ షర్ట్, ధోతీ ధరించగా.. త్రిష కూడా మ్యాచింగ్ చీరలో కనిపించారు. కాగా, ఒక నటితో తన భర్తకు వివాహేతర సంబంధం ఉందని విజయ్ భార్య తన విడాకుల పిటిషన్‌లో పేర్కొన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

ఇటీవలే చెన్నైలోని మురుగప్ప గ్రూపు వారి (చెట్టియార్ కుటుంబం) వివాహ వేడుకకు విజయ్ హాజరయ్యారు. తన పెదనాన్న వైఎస్ జార్జి రెడ్డి మనవడి పెళ్లి కోసం అక్కడికి వెళ్లిన జగన్.. విజయ్ వస్తాడని తెలిసి ఆయన రాక కోసం ఎదురుచూడటం, ఆ క్రమంలో బొకే లాక్కోబోవడం పరిణామాలు మనం చూశాం. ఆనాటి జగన్ ప్రవర్తన గురించి ఈ ‘రొమాంటిక్ జంట’ విజయ్, త్రిషలు ఎన్ని జోకులు వేసుకుని నవ్వుకున్నారో అని ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది.

Related posts

మానవత్వంపై కోలుకోలేని దెబ్బ: ఇజ్రాయిల్ వాడింది తెల్లభాస్వరం!

Satyam News

ఎన్‌డీఏలో పవర్‌ఫుల్‌ లీడర్‌గా లోకేష్‌

Satyam News

ఘనంగా 3వ నిరి9 అంతర్జాతీయ చలనచిత్రోత్సవం

Satyam News

మద్యం మత్తులో కారు పైకి బైక్‌తో దూసుకెళ్లిన యువకుడు

Satyam News

మెటా అధిపతితో పాటు పలువురిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ కేసు

Satyam News

రాష్ట్రపతి ఏడీసీగా నవ్య షెకావత్

Satyam News

Leave a Comment