చంద్రబాబు.. ది టార్చ్‌బేరర్.. నాడు మైక్రోసాఫ్ట్…నేడు గూగుల్!
ఇండియాలో టెక్నాలజీ విప్లవానికి నాంది పలికిన ఘనత హైదరాబాద్‌కే దక్కుతుంది. ముఖ్యంగా 90వ దశకంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కృషితో మైక్రోసాఫ్ట్‌లాంటి దిగ్గజ సంస్థ రావడంతో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయి. సరిగ్గా...