జగన్ ఎర్రబస్సు కామెంట్.. వైసీపీని ముంచేసింది!
ఎర్రబస్సు కామెంట్ జగన్ క్రెడిట్ కథలకు చెక్ పెట్టడంతో పాటు వైసీపీని ముంచేసింది. భోగాపురం ఎయిర్‌పోర్ట్ క్రెడిట్ కోసం ఆరాటపడుతూ.. వైసీపీ నేతలు ఎంత పోరాటం చేసినా ప్రజలు నమ్మడం లేదు. విమానాశ్రయం ప్రారంభోత్సవం...
