గుంటూరుహోమ్

శాంతి పై అవినీతి నిరోధక శాఖ దాడి

#EndowmentsShanti

దేవాదాయ శాఖ లో వివాదాస్పద అధికారి, సస్పెన్షన్ నుంచి ఇటీవలె విధులలో చేరిన శాంతి నివాసంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేశారు. శాంతి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ (AC) గా పని చేస్తున్నారు. నేడు శాంతి నివాసంలో ఏసీబీ (ACB) అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భాగంగా తాడేపల్లిలోని ఆమె నివాసం, కార్యాలయం సహా మూడు చోట్ల ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా ఆమెపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

Related posts

కోచింగ్ సెంటర్ లో మంటలు: 15 మంది విద్యార్ధుల సజీవ దహనం

Satyam News

దూసుకువస్తున్న సేన్యార్ తుఫాన్

Satyam News

కువైట్‌లో చిక్కుకున్న చంద్రగిరి మహిళకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

Satyam News

తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందా?

Satyam News

త్రిష పై కామెంట్ చేసిన ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్

Satyam News

ఆందోళన వద్దు వంటగ్యాస్ అందిస్తాం

Satyam News

Leave a Comment