‘నకిలీ మద్యం’ సూత్రధారి మాజీ మంత్రి జోగి రమేష్?
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ములకలచెరువు నకిలీ మద్యం కేసులో నిందితుడు జనార్ధన్‌రావు చెప్పిన విషయాలు సంచలనం కలిగిస్తున్నాయి. ఆయన చెప్పిన విషయాల ప్రకారం వైసీపీ నాయకులు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో...