రిలయన్స్ కమ్యూనికేషన్ లిమిటెడ్ (ఆర్సీఓఎం) డైరెక్టర్ అనిల్ అంబానీ ముంబైలోని నివాసంలో సీబీఐ శనివారం సోదాలు జరిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)ను రూ.2,929.05 కోట్ల మేర మోసం చేశారన్న ఆరోపణలపై కేసు...
చంద్రబాబు..ఎక్కడికి వెళ్లినా ముఖ్యంగా చదువుకోవాలని, చదువుకుంటే జ్ఞానం పెరుగుతుందని, తద్వారా బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్తుంటారు. చదువు ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా బతకొచ్చని చెప్తుంటారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని చెబుతుంటారు. స్వయంగా ఆచరణలోనూ ఆయన చూపిస్తుంటారు....
రోడ్డు ప్రమాదాలలో మరణించిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అందచేసిన పరిహారం చెక్కులను ఏలూరు జిల్లా ఎస్ పి కె ప్రతాప్ శివ కిషోర్ నేడు అందచేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు మేరకు...
ఎన్నో ఏళ్ల తర్వాత రాయలసీమ ప్రజల నీటి కలలు తీరే రోజు వచ్చింది. పంటలు పచ్చగా నీళ్లతో తడిసే విధంగా హంద్రి నీవా కాలువ జలకళ వచ్చింది. హంద్రీ నీవా కాలువ నీళ్లు ఈరోజు...
విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ శనివారం అమెరికాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. భారతదేశం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకున్నందుకు శిక్షగా ట్రంప్ ప్రభుత్వం భారత ఉత్పత్తులపై సుంకాలను 50 శాతానికి పైగా పెంచిన...
రాజకీయాల పట్ల కనీస అవగాహన కూడా లేని సినిమా నటుడు ప్రకాశ్ రాజ్ ప్రచారం కోసం మరో వివాదాస్పద ట్వీట్ ను సోషల్ మీడియాలో వదిలారు. తాజాగా లోక్ సభలో ఎన్ డి ఏ...
సిపిఐ అగ్ర నాయకుడు, నల్లగొండ మాజీ పార్లమెంటు సభ్యులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో మరణించారు. సురవరం సుధాకర్ రెడ్డి, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా తరపున నల్గొండ లోక్‌సభ...
అర్హులైన వారి పింఛన్లను తొలగించే ప్రసక్తే లేదని, ఈ విషయంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ చేస్తున్న రాద్దాంతం, దుష్ప్రచారంలో ఏమాత్రం పసలేదని, ఎవరూ నమ్మవద్దని రాష్ట్ర ఎమ్.ఎస్.ఎం.ఈ., సెర్ప్, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ శాఖ మంత్రి...
రైతులు ముందస్తు అవసరాలకు ,రాబోయే రబీసీజన్ కు కూడా సరిపడే యూరియా ను ఇప్పటినుండే ముందస్తు కొనుగోళ్లు జరుపుకుంటూ నిల్వలను చేసుకోవద్దని వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెంనాయుడు సూచించారు. రాష్ట్రములో ప్రస్తుత యూరియా లభ్యత...
హైదరాబాద్‌లో పౌర సమస్యలపై ‘సేవ్ హైదరాబాద్’ నినాదంతో రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడించాలన్న బీజేపీ యత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ పిలుపు నేపథ్యంలో, శుక్రవారం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావుతో పాటు పలువురు...