హైదరాబాద్హోమ్

విషం ఇంజెక్షన్ తీసుకుని డాక్టర్ మృతి

#Doctor

హైదరాబాద్ లో వినోద్ కుమార్ అనే ఓ సీనియర్ డాక్టర్ విషం ఇంజెక్షన్ తీసుకుని మృతి చెందాడు. దానికి ముందు భార్య ఫోన్ చేస్తుంటే, ఆన్సర్ చేయకుండా, తన లొకేషన్ మాత్రమే పెట్టాడు. దీంతో అనుమానం వచ్చిన భార్య పోలీసులకు ఫోన్ చేయడంతో ఓటర్ రింగ్ రోడ్డులో ఉన్న కారు దగ్గరకు పోయి చూడగా అప్పటికే చనిపోయాడు. ఇంజెక్షన్ కోసం కుడి చేతికి కాన్ కూడా పెట్టుకున్నాడు.

డాక్టర్ తండ్రి మాత్రం తన కోడలు వేధింపులే కొడుకు మృతికి కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్యా భర్తలిద్దరి మధ్య తగాదాలు ఉన్నాయని, ఒక దఫా కొడుకు అభ్యర్థన మేరకు మాట్లాడదామని ఇంటికి పోతే, తమను బయటకు గెంటేసిందని చెప్పాడు. తన కొడుకును హీనంగా చూస్తుందని, సంపాదించిన డబ్బులు కూడా ఆమే తీసుకుని ఇబ్బంది పెడుతుందని చెప్పారు..

Related posts

భోగాపురం విమానాశ్రయం ప్రారంభించిన ప్రధాని మోడీ

Satyam News

పిల్లల్ని చిత్రహింసలు పెట్టిన తల్లిదండ్రులు

Satyam News

వనపర్తిలో అవినీతి అధికారి పట్టివేత

Satyam News

జగన్ సన్నిహితుడు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్

Satyam News

AI సమ్మిట్ కు తెలుగు రాష్ట్రాల సీఎం లు

Satyam News

రేవంత్ రెడ్డి పాలనలో దిగజారిన శాంతిభద్రతలు

Satyam News

Leave a Comment